హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోష‌ల్ మిడియా వాడ‌కంపై మ‌రిన్ని నిభంధ‌న‌లు ...

|
Google Oneindia TeluguNews

సోష‌ల్ మిడియా పోస్టింగ్ నీది..అవి చ‌ట్ట‌విరుద్ద‌మైతే శిక్ష సోషల్ మిడియా సంస్థ‌ల‌ది...ఇవి సోష‌ల్ మిడియా లో రాబోతున్న కోంత నిబంధ‌న‌లు త్వర‌లో సోష‌ల్ మిడియా వాడ‌కం పై కొత్త నిబంధ‌న‌లు తీసుకురాబోంతుంది కేంద్రం ..ఫేస్ బుక్ ,ట్విట్ట‌ర్,వాట్స‌స్ సంస్థ‌లు వాటిని అమలు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది..ప్ర‌తి .యూజ‌ర్ యొక్క వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కేంద్రం ప‌ర్యేవేక్షించే విధంగా నిబంధ‌న‌లు రూపోందించింది.

గ‌త కోద్ది సంవ‌త్స‌రాలుగా సోష‌ల్ మిడియా వాడ‌కం భార‌తదేశంలో విప‌రీతంగా పెరిగిపోతుంది..దీంతో ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మిడియా పై అధార‌ప‌డుతున్నారు..అసలు అది లేకుండా ఒక్క రోజు కూడ ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది..దీని వల్ల ప్ర‌యోజ‌నాలు పోందుతూ త‌మ‌కు కావాల్సిన ల‌బ్దిని పోందుతున్నారు..మ‌రో వైపు ఇది స‌మాచార విప్లవంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయి.. ..దీంతో దేశంలో ఎక్క‌డ ఏది జ‌రిగినా నెటిజ‌న్లు క్ష‌నాల్లో తెలుసుకోల్గుతున్నారు...ఈ నేప‌థ్యంలోనే దాదాపు 50 కోట్ల మంది సోష‌ల్ మిడియా ను ఉప‌యోగిస్తున్న‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి..

more restriction on social media

అయితే తాజాగా సోషల్ మిడియా విప‌రీత పోక‌డ‌ల‌కు వెళుతోంది ..సామాజిక ప్ర‌యోజ‌నాల‌కు కోసం వాడుకోవాల్సిన సోష‌ల్ మిడియాను వ్వ‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు.. స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ,మ‌తాలు,కులాల మ‌ధ్య విద్వేషాన్ని రెచ్చ‌గోట్టే పోస్టింగ్ లు పెడుతున్నారు...లేనివి క్రియోట్ చేసి ప్ర‌జ‌ల్లో గంద‌ర గోళం సృష్టిస్తున్నారు..వ్య‌క్తిగ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావిచ్చే విధంగా ప్ర‌స్థుత సోష‌ల్ మిడియా యూజ‌ర్లు త‌యారయ్యారు,మ‌రోవైపు వీటి ద్వార ఉగ్ర‌వాద సంస్థ‌లు సైతం ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నాయి .ఇవ‌న్ని కూడా దేశానికి భ‌ద్ర‌తా ప‌రంగా ఇబ్బందులు క‌ల్గిస్తున్నాయి ...
..అయితే వీటి వ‌ల్ల సమాజానికి చేటు క‌ల్లుగుతుంని భావించిన కేంద్రం ఇప్ప‌టికే కోన్ని నిబంధ‌న‌లు తెచ్చింది..విచ్చ‌ల విడిగా పోస్టింగ్ లు చేయ‌కుండా ప‌లు నిభనంధ‌లు తెచ్చింది...అయినా వాట్స్ లాంటి వాటిలో యూజ‌ర్లు పంపిణ‌ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఆయా సంస్థ‌లు ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్నాయి..దీంతో ఎవ‌రు ఏ మెసెజ్ పంపుతున్నారు ..ఎప్పుడు పంపుతున్నారే విష‌యం ప్ర‌భుత్వం వ‌ద్ద లేకుండా పోతుంద‌ని కేంద్రం భావిస్తుంది.ఈ నేప‌థ్యంలోనే వాటిని త‌మ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు త్వ‌ర‌లో నిబంధ‌నలు తీసుకురానుంది....

more restriction on social media

వాటిలో ముఖ్యంగా ఏదైన అభ్యంత‌ర‌క‌ర పోస్టింగ్ లు యూజ‌ర్లు పంపిస్తే దాని భాద్య‌త ఆయా మిడియా సంస్థ‌లు భాద్య‌త వ‌హించాలి..వారిని గుర్తించి 24 గంట‌ల‌లోపు తోల‌గించడంతో పాటు ..ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు మిడియా సంస్థ‌లు సహ‌క‌రించాలి...సో ఇలాంటి నిబంధ‌న‌ల‌తో పూర్తిగా ప్ర‌తి వినియోగ‌దారుడి డాటా అంతా కేంద్రం చేతుల్లోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది..అయితే ఫేస్ బుక్ లాంటి సంస్థ‌లు వ్య‌క్తి గ‌త స‌మాచారాన్ని ,కేంద్రం చెబుతున్న‌ట్టుగా చేయ‌డానికి అంగీక‌రించ‌డం లేదు..మ‌రి కేంద్రం నిబంధన‌లు ఏమేరకు విదేశి సంస్థ‌ల‌ను క‌ట్ట‌డి చే్స్తాయో వేచి చూడాలి...

English summary
Posting is yours ... in Social Media if it is illegal, the punishment to social media owners... These are the terms are upcoming in social media .New regulations will be introduced soon on social media use .like. Facebook, Twitter and Wats app, have taken steps to implement them. Each of the terms has been designed to monitor the personal information of the user.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X