లాడ్జికి తీసుకెళ్లి అమ్మాయిపై మాజీ ప్రియుడి రేప్

మీరా రోడ్డులోని తన ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మాయి నిందితుడితో సంబంధాలు తెంచుకుంది. జూన్ 28వ తేదీన ఖురేషీ అమెను కాశీమీరాలోని ఓ లాడ్జికి తీసుకుని వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం ప్రకటించింది.
ఇదిలావుంటే, ఓ 15 ఏళ్ల బాలుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహేఘాట్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఓ సీనియర్ పోలీసు అధికారి బుధవారం ఆ విషయం చెపిపారు.
మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు కుమియావాన్ బజార్‌లో లాల్జీ ప్రజాపతి అనే ఆ బాలుడిని కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆగ్రహం చెందిన స్థానికులు శవంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications