Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2జీ స్కాంలో తీర్పు ఎఫెక్ట్: జోరందుకున్న సన్ టీవీ షేర్లు

చెన్నై: 2జీ కోర్టు తీర్పు నేపథ్యంలో సన్ టీవీ షేర్లు జోరందుకున్నాయి. ఇప్పటికే 5 శాతానికి పైగాపెరిగాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి నిర్దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

Recommended Video

    2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

    వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

    2G scam verdict: DB Realty, Sun TV Network, Unitech stocks trade higher after CBI court acquits all accused in Rs 1.76 lakh crore scam

    ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్ టీవీ తదితర సంస్థల షేర్ల విలువ పెరిగింది. డీబీ రియాలిటీ (19.94%), సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ (5.03% ) యూనిటెక్ (15.82%).

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+