79th Independence Day Live updates:వాయుసేన ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు..!!
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత్ సిద్ధమైంది. ఆగష్టు 15వ తేదీన ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం థీమ్‌గా "నయా భారత్"ను కేంద్రం ప్రకటించింది.ఈ థీమ్, 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో, సంపన్నమైన, సురక్షితమైన, స్వావలంబన గల దేశాన్ని నిర్మించాలనే భారతదేశ ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది.
ఆగష్టు 15వ తేదీన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేస్తారు.అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది ఈ గొప్ప వేడుకను భారత వాయుసేన ఆధ్వర్యంలో జరుగుతుంది.సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్,గాల్లోకి 21 గన్ సెల్యూట్, జాతీయ జెండాతో పాటు ఆపరేషన్ సింధూర్ జెండాను మోసుకెళుతూ ప్రత్యేక ఫ్లై పాస్ట్ చేస్తుంది. ఈ సారి వేడుకలకు దాదాపుగా 5000 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే స్వాతంత్య్ర వేడుకల మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay
— ANI (@ANI) August 15, 2025
(Video Source: DD) pic.twitter.com/UnthwfL72O
स्वतंत्रता दिवस पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 15, 2025
जय हिंद!
जय भारत!
Happy Independence Day.
Jai Hind!
Jai Bharat! pic.twitter.com/XN4vlf38Qc
Wishing everyone a very happy Independence Day. May this day inspire us to keep working even harder to realise the dreams of our freedom fighters and build a Viksit Bharat. Jai Hind!
— Narendra Modi (@narendramodi) August 15, 2025
















Click it and Unblock the Notifications