Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి !

ముంబాయి/ పాలగర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో 23 ఏళ్ల కాపురం చేశాడు. వ్యాపారం, వ్యసాయం చేస్తున్న భర్త ఎక్కువగా బయట ఊర్లు తిరుగుతున్నాడు. బయట ఎక్కువగా ఉంటున్న భర్తకు అతని భార్య మీద అనుమానం మొదలైయ్యింది. ఇంటికి వెలుతున్న భర్త ఇదే విషయంలో అతని భార్యతో గొడవలు పడుతున్నాడు. భార్య ప్రవర్తనలో కూడా మార్పులు రావడంతో ఆమె భర్తకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఇంటి సమీపంలోని పొలం దగ్గరకు వెళ్లిన దంపతులు అక్కడ గొడవపడ్డారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త గొడ్డలితో అతని భార్యను దారుణంగా నరికి చంపేశాడు.

 23 ఏళ్ల క్రితం పెళ్లి

23 ఏళ్ల క్రితం పెళ్లి

మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో విక్రమ్ గడ్ ప్రాంతంలో వసంత్ గావిత్ (56) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు కుదిర్చిన శేవంతి గవిత్ అలియాస్ శేవంతి (52) అనే మహిళను వసంత్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న వసంత్, శేవంతి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 ఎక్కువగా బయట ఉంటున్న భర్త

ఎక్కువగా బయట ఉంటున్న భర్త

వివాహం చేసుకున్న వసంత్ కు అతని భార్య శేవంతితో 23 ఏళ్ల కాపురం చేశాడు. వ్యాపారం, వ్యసాయం చేస్తున్న వసంత్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. బయట ఎక్కువగా ఉంటున్న వసంత్ కు అతని భార్య శేవంతి మీద అనుమానం మొదలైయ్యింది. ఇంటికి వెలుతున్న వసంత్ అక్రమ సంబంధం విషయంలో అతని భార్య శేవంతితో గొడవ పడుతున్నాడు.

 పొలంలో భార్యతో గొడవ

పొలంలో భార్యతో గొడవ

గత కొంతకాలం నుంచి శేవంతి ప్రవర్తనలో కూడా మార్పులు రావడంతో ఆమె భర్త వసంత్ కు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఎవరు ఎంత సర్ది చెప్పినా వసంత్, శేవంతి దంపతుల మద్య మాత్రం రాజీ కుదరలేదు. ఇంటి సమీపంలోని పొలం దగ్గరకు వెళ్లిన వసంత్, శేవంతి దంపతులు అక్కడ గొడవపడ్డారు.

 భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు

భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు

ఆ సందర్బంలో సహనం కోల్పోయిన వసంత్ పొలంలో ముందుగా దాచిపెట్టిన గొడ్డలి తీసుకుని అతని భార్య శేవంతిని దారుణంగా నరికి చంపేశాడు. శేవంతిని హత్య చేసిన వసంత్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. మరుసటి రోజు పొలంలో శేవంతి శవం గుర్తించిన స్థానికులు సమాచారం ఇచ్చారని విక్రమ్ గడ్ పోలీస్ స్టేషన్ ఇన్స పెక్టర్ ప్రదీప్ గీతే మీడియాకు చెప్పారు.

 నా భార్య నన్ను మోసం చేసింది

నా భార్య నన్ను మోసం చేసింది

బార్య శేవంతిని హత్య చేసి తప్పించుకుని పరారైన వసంత్ ను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. తన భార్య శేవంతి అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, అందుకే చంపేశానని వసంత్ అంగీకరించాడని విక్రమ్ గడ్ పోలీస్ స్టేషన్ ఇన్స పెక్టర్ ప్రదీప్ గీతే మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+