కిడ్నీ సమస్య, ఆసుపత్రి బెడ్ మీద హిందూ యువతిని రేప్ చేసినమ ముస్లీం డాక్టర్, వీడు !

తమ కుమార్తె చికిత్స కోసం సింధ్‌లోని టాండో మహ్మద్ ఖాన్ సిటీ నుంచి ఓ కుటుంబం సింధ్ కు వచ్చింది. అయితే అదే ఆసుపత్రికి చెందిన ఓ మతోన్మాద, రాడికల్ ఇస్లామిస్ట్ డాక్టర్ చికిత్స ముసుగులో బాలికకు డ్రగ్స్ ఇచ్చాడు. అనంతరం యువతి అపస్మారక స్థితిలో ఉండగానే ఆ కామాంధుడైన డాక్టర్ ఆసుపత్రిలోని బెడ్ మీదే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అత్యాచారం కారణంగా పేదరాలు అయిన సీమా శారీరక ఆరోగ్యం క్షీణించింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడు వైద్యుడు, అతడి సహచరుడు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. పాకిస్థాన్‌లో మైనారిటీ హిందూ మహిళలు ఎంత దారుణంగా బతుకుతున్నారో ఈ ఘటన తెలియజేస్తోందని అక్కడి ఓ మీడియా సంస్థ తెలిపింది.
పాకిస్థాన్‌లో మతపరమైన తీవ్రవాదుల మొదటి లక్ష్యం తక్కువ వయస్సు గల హిందూ బాలికలు. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా నివసించే సింధ్ ప్రావిన్స్‌లో ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. కిడ్నాప్, అత్యాచారం, బలవంతపు మతమార్పిడి మరియు అపహరణదారులతో బలవంతంగా హిందూ యువకుతు, మైనర్ అమ్మాయిలను కొందరు ముస్లీం కామాంధులు, ఉగ్రవాదులు వివాహం చేసుకోవడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం.
వృద్ధులైన పురుషులు హిందూ యువతులను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవడం గతంలో కంటే రెండింతలు ఎక్కువ అయ్యాయని తెలిసింది. అయితే అక్కడి న్యాయస్థానాలు ఈ విషయంలో మౌనం వహించడం ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడే నేరస్థుల పాకిస్థాన్ ప్రభుత్వం నిశ్శబ్ద సమ్మతి ఇస్తోందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల కారణంగా ఈ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల వెనుక ముస్లింలు నేరస్తులు పెరిగిపోవడంతో బాధితులు అయిన హిందువులు సంఖ్య పెరిగిపోతున్నదని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications