తల్లి ప్రియుడిని ఇంట్లోనే చంపిన కొడుకు, పీజీలో నువ్వు మేడమ్ తో రొమాన్స్ చేస్తావా రా ?
బెంగళూరు: అక్రమ సంబంధాల పెట్టుకున్న వాళ్లు ఎప్పడు ఎలా హత్యకు గురౌతారు. ఆ కేసులు ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడు. అయితే ఆ యువకుడి తల్లి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ వ్యక్తిని ఆంటీ కొడుకు హత్య చేసిన ఘటన నగరంలోని బెంగళూరు నగరంలోలని రాజాజీనగర్ 6వ బ్లాక్‌లో చోటుచేసుకుంది.
రవి భండారి (44) అనే వ్యక్తి హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు. రాత్రి ఆంటీ కొడుకు రాహుల్ అనే యువకుడు రవి భండారీని ఇంట్లోనే కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు అన్నారు. తన తల్లి పద్మావతితో రవికి అక్రమ సంబందం ఉందనే అనుమానంతో నిందితుడు రాహుల్ ఈ హత్యకు పాల్పడ్డాడని, నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయాడని పోలీసులు చెప్పారు.

బెంగళూరులోని మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది నిందితుడు రాహుల్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు రవి భండారి రాజాజీనగర్ లోని ఓ పీజీలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇదే పీజీలో రాహుల్ తల్లి పద్మావతి కిచెన్ హెల్పర్ గా పని చేస్తోంది. రోజు పధ్మావతి, రవి పీజీలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. రాత్రి పద్మావతి ఇంట్లో రవి భండారి హత్యకు గురయ్యాడని పోలీసులు అన్నారు.
రవి బండారిని ఇంటికి పిలిపించిన రాహుల్ అతనితో గొడవపడ్డారు. తరువాత రాహుల్ అతని తల్లి పధ్మావతి ప్రియుడు అయిన రవిని పొడిచి చంపేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. పద్మావతి కుమారుడు రాహుల్ తల్లి ప్రియుడు రవి భండారీ కత్తితో పొడిచాడు. ఆ సందర్బంలో రవి తప్పించుకోవాలని చూశాడని, అయితే రాహుల్ అతన్ని వదలకుండా అక్కడే చంపేశాడని పోలీసులు అన్నారు.
రవిని పొడిచే సమయంలో తన తల్లితో సన్నిహితంగా మాట్లాడుతావా, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా, నువ్వు ఇక్కడే చావురా అంటూ రాహుల్ కేకలు వేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడని స్థానికులు చెప్పారని పోలీసులు అన్నారు. నిందితుడు రాహుల్‌తో మాట్లాడేందుకు రవి భండారిని ఇంటికి పిలిపించి హత్య చేశాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. రవి హత్యకు గురైన సమయంల నిందితుడు రాహుల్ తల్లి పద్మావతి పీజీలో ఉందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications