వయ్యారాల వదినతో మరిది వన్స్ మోర్, బెడ్ రూమ్ లో అన్నకు అడ్డంగా చిక్కిపోయి ఏం చేశాడంటే !

తల్లితో సమానమైన వదినపై కన్నేసిన ఓ యువకుడు అతని అన్నను గొంతు నులిమి చంపిన షాకింగ్ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని కుక్‌దూర్‌లో చోటుచేసుకుంది.ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కవర్ధా జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సొంత వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న నిందితుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న సొంత అన్నయ్యను హత్య చేసి వదినతో మజా చెయ్యాలని ప్లాన్ చేశాడు.

అంతేకాదు అన్న హత్య విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కవార్ధా జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపింది. పంచమ్ సాయం అలియాస్ పంచమ్ అనే వ్యక్తి కుమారుడు బిర్సు రామ్ (33 ) బంగర్ గ్రామంలో అతని భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాడు.

A younger brother who killed his brother by having an illicit relationship with his brother s wife

అయితే పంచమ్ కుటుంబంలో చిన్న కొడుకు అయిన భీమ సాయం అలియాస్ భీమాకు మాత్రం అతని పెద్దఅన్నయ్య బిర్సు భార్యపై కన్ను పడింది. సమాచారం విన్న అన్న బిర్సు తీవ్ర మనస్తాపానికి గురై విపరీతంగా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా బిర్సు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న తమ్ముడు భీమా నీకు ఆయిల్ మసాజ్ చేస్తానని అన్న బిర్సును నమ్మించాడు.

తరువాత మసాజ్ చేసే నెపంతో అన్నయ్య బిర్సు గొంతు నులిమి హత్య చేశాడు. అప్పుడు విపరీతంగా మద్యం సేవించిన తన అన్న బిర్సు అనారోగ్యంతో నిద్రలోనే హఠాన్మరణం చెందాడని కొందరు బంధువులకు చెప్పాడు. ఈ సమాచారం తరువాత నిందితుడు భీమా అతని సోదరుడు బిర్సు మృతదేహాన్ని తీసుకొని అంత్యక్రియలు చేయడానికి సిద్దం అయ్యాడు.అయితే దీనిపై సమాచారం అందుకున్న గ్రామస్తులు బిర్సు మృతికి గల కారణాలను అడగగా అతని తమ్ముడు భీమా పొంతన లేని సమాధానం చెప్పాడు.

దీంతో నిందితుడు భీమా మీద గ్రామస్తులకు అనుమానం వచ్చింది. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తరువాత స్మశానం నుంచి బిర్సు మృతదేహాన్ని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు లోతుగా విచారించగా బిర్సును అతని తమ్ముడు భీమా హత్య చేశాడని వెలుగు చూసింది. తన అన్న బిర్సును తానే హత్య చేశానని తమ్ముడు భీమా అంగీకరించాడు.

A younger brother who killed his brother by having an illicit relationship with his brother s wife

ప్రస్తుతం నిందితుడు భీమా సాయమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం నుంచి వదినతో భీమా ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే రెండుమాడుసార్లు భీమా అతని వదినతో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న విషయాన్ని అన్న బిర్సు రెడ్ హ్యాండెడ్ గా చూశాడని, తరువాత భార్యతో పాటు తమ్ముడు భీమాను మందలించాడని, పద్దతి మార్చుకోకపోతే ఇద్దరిని చంపేస్తానని అన్న బెదిరించాడని తెలిసిందని పోలీసులు అన్నారు.

అియితే భార్య, తమ్ముడు భీమా పద్దతి మార్చుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకుని బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండటంతో బిర్సు ఆవేదనతో వారిని ఏమీ చెయ్యలేక మద్యం సేవించడానికి బానిస అయ్యాడని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అన్న బిర్సును హత్య చేసి వదినతో పర్మనెంట్ గా అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను సొంతం చేసుకోవాలని భీమా ప్లాన్ చేసి అతన్ని హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+