భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి

భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి పేరును నియమించారు.ఈ మేరకు మంగళవారం నాడు అధికారిక ప్రకటన చేశారు.

న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి పేరును నియమించారు.ఈ మేరకు మంగళవారం నాడు అధికారిక ప్రకటన చేశారు.

ప్రస్తుతం సీఈసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నసీమ్ జైదీ నుండి ఆయన ఈ నెల 6న, అచల్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

 Achal Kumar Joti is next Chief Election Commissioner of India

1975 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి, గుజరాత్ కేడర్ కు చెందిన అచల్ కుమార్, 2015 మే లో ఎన్నికల కమిషన్ లో ఆయన సభ్యుడిగా నియాకమయ్యారు. అంతేకాకుండా ప్రధానమంత్రి సీఎంగా ఉన్న సమయంలో ఆయన గుజరాత్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+