వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:4 గంటలు.. కాలువలో పడిన గజరాజు, కాపాడిన సిబ్బంది

|
Google Oneindia TeluguNews

అడవీ విస్తీర్ణం తగ్గడంతో.. అడవీలో ఉండే మృగాలు బయటకు వస్తున్నాయి. అలా గజరాజులు కూడా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం.. పరిసరాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ పిల్ల ఏనుగు కాలువలో పడిపోయింది. అర్ధరాత్రి పడిపోగా.. వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. దాదాపు 4 గంటలపాటు కష్టపడి మరీ దానిని రక్షించారు. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ పోస్ట్ చేశారు.

అర్ధరాత్రి 1 గంటకు..

అర్ధరాత్రి 1 గంటకు..


వెంటనే సమాచారం తన బృందానికి చెరవేశారు. అర్ధరాత్రి 1 గంటకు రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభిచారు. 4 గంటల తర్వాత అంటే ఉదయం 5 గంటలకు ఆ చిన్న ఎలుగుబంటిని బయటకు తీసుకొచ్చారు. ఇందుకోసం ఎక్సవేటర్ సాయం తీసుకున్నారు. ఏనుగును తీసుకొచ్చి.. తాడు కట్టారు. చుట్టూ కట్టి.. పైకి తీసుకొచ్చారు. దానిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.

గజరాజు సేవ్

గజరాజు సేవ్


అలా చిన్న ఏనుగు పైకి తీసుకొచ్చారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియోకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 3 వేల లైకులు వచ్చాయి. 250 మంది రీ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అటవీశాఖ సిబ్బందిని ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.

కంగ్రాట్స్ టీమ్


గజరాజును కాపాడిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. సూపర్ రెస్య్కూ ఆపరేషన్ అని మరొకరు కామెంట్ చేశారు. వారిని యావత్ జాతి అభినందిస్తోందని తెలిపారు. ఇదివరకు సుందర్ బాన‌లో రాయల్ బెంగాల్ టైగర్‌ను కాపాడి ఉంటారు. అడవీలో తీసుకెళ్లే సమయంలో బోటు నుంచి టైగర్ జంప్ చేసింది. ఇప్పుడు చిన్న గజరాజును సేవ్ చేశారు.

English summary
rescuers attempting to lift the young elephant out by widening the ditch with the help of an excavator
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X