20 రోజుల్లో మూడోది: చెట్టుకు వేలాడుతూ 19 ఏళ్ల గర్ల్

తాజాగా మొరాబాద్ జిల్లాలో 19 ఏళ్ల యువతి శవం చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. యువతి మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అత్యాచారమా, హత్యా అన్నది పరీక్షల అనంతరం తెలుస్తుందని పోలీసులు అధికారులు తెలిపారు.
కాగా, ఉత్తర ప్రదేశ్‌లో వరుస అత్యాచారాల నేపథ్యంలో అఖిలేష్ ప్రభుత్వం పైన విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. బిజెపి, బిఎస్పీలు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాయి.
సీబీఐ విచారణ
ఉత్తర ప్రదేశ్‌లోని బడాయా జిల్లాల్లో మహిళపై అత్యాచారం, హత్య కేసు పైన సీబీఐ విచారణ చేపట్టింది. ఇరవై మంది సభ్యుల బృందం శుక్రవారం ఘటన స్థలికి చేరుకొని దర్యాఫ్తు చేపట్టనుంది.












Click it and Unblock the Notifications