అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: ఏవి ప్రియం, ఎవి చౌక?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వ హయాంలో శనివారంనాడు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. తన బడ్జెట్‌లో మంత్రి తన బడ్జెట్‌లో వివిధ చర్యలను ప్రకటించారు. ఆయన బడ్జెట్ కారణంగా కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయి.

ధరలు పెరిగే సేవలు, సరుకులు
ఇల్లు, ఈటింగ్ ఔట్, కూల్ డ్రింక్స్, ఇంటర్నెట్ సర్వీసులు, డిటిహెచ్ సర్వీసులు, ల్యాప్‌టాప్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, విద్య, వాణిజ్య వాహనాలు, చలనచిత్రాలు, కొరియర్ సర్వీసులు, హెల్త్ కేర్ సర్వీసులు, లాండ్రీ సేవలు, బ్యూటీ పార్లర్, ఎయిర్ ట్రావెల్, పాన్ మసాలా. దిగుమతి చేసుకునే కార్లు, సెట్ టాప్ బాక్సులు, పార్కింగ్ ఫీజు, హై ఎండ్ మోటార్ బైక్సు.
ధరలు తగ్గే సేవలు, సరుకులు
లెదర్ ఫుట్ వేర్, ఓట్స్, ఎన్‌యువీలు, ఇంపోర్టెడ్ డ్రైఫ్రూట్స్, ట్రాక్ చాసిన్, ప్యాకింగ్ చేసిన పండ్ల రసాలు, ప్రిసీసియన్ స్టోన్స్, బ్రాండెడ్ అప్పేరల్స్, కార్పెట్స్
మార్పు లేని సేవలు, సరుకులు
కార్లు, ద్విచక్ర వాహనాలు
సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications