Bihar Election 2025 Phase 1 LIVE: నువ్వా నేనా..సై..!!
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్న తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. ఈ మొదటి దశ పోలింగ్ ఫలితం తర్వాతి దశ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.మొదటి దశ ఎన్నికల కోసం ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా,పురుష ఓటర్లు 3.92 కోట్లు,మహిళా ఓటర్లు 3.5 కోట్లు,తొలిసారి ఓటు వేస్తున్నవారు 14 లక్షలు,వయోవృద్ధుల ఓటర్లు 4 లక్షలు ఉన్నారు.మొదటి దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది.మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమి తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలో నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలన, కేంద్రంలో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన ఆధారంగా ఈ కూటమి ఓట్లు అడుగుతోంది.అయితే, ప్రతిపక్ష మహాకూటమి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, సరైన పాలన లేకపోవడం ,పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన హామీల ఆధారంగా ఓట్లను అభ్యర్థిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక బీహార్ తొలిదశ పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం
#WATCH | #BiharElection2025 | RJD supporters surround Deputy CM and BJP candidate from Lakhisarai constituency, Vijay Kumar Sinha's car, hurl slippers and chant "Murdabad", forbidding him from going ahead. Police personnel present here.
— ANI (@ANI) November 6, 2025
Visuals from Lakhisarai. pic.twitter.com/qthw0QWL7G
27.65% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 11 am. pic.twitter.com/kt1Al0pZNv
— ANI (@ANI) November 6, 2025
13.13% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/cMkp5z2xi5
— ANI (@ANI) November 6, 2025
VIDEO | Bihar polls: Colombian delegates visit model polling booth in Nalanda, laud election arrangements; DM Kundan Kumar explains voting process.
— Press Trust of India (@PTI_News) November 6, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#BiharElections2025 #BiharElectionsWithPTI pic.twitter.com/VHiPfdMJpo
#WATCH | #BiharElection2025 | Family of an elderly woman carries her to a polling booth in Vaishali to vote for the first phase of the Assembly elections. pic.twitter.com/BGKq1BHKEq
— ANI (@ANI) November 6, 2025
बिहार में आज लोकतंत्र के उत्सव का पहला चरण है। विधानसभा चुनावों में इस दौर के सभी मतदाताओं से मेरा आग्रह है कि वे पूरे उत्साह के साथ मतदान करें। इस मौके पर पहली बार वोट डालने जा रहे राज्य के अपने सभी युवा साथियों को मेरी विशेष बधाई। याद रखना है- पहले मतदान, फिर जलपान!
— Narendra Modi (@narendramodi) November 6, 2025















Click it and Unblock the Notifications