రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు షాక్: దివాలా కోర్టుకు ఈడ్చిన చైనా బ్యాంకు
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు (సీడీబీ) దివాలా కోర్టుకు ఇడ్చింది. ఈ వార్తలు సంచలనం రేపాయి.
ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు (సీడీబీ) దివాలా కోర్టుకు ఇడ్చింది. ఈ వార్తలు సంచలనం రేపాయి.
పదకొండువేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను కోర్టులో ఆర్‌కామ్ దివాలాకు బ్యాంకు దరఖాస్తు చేసిందని తెలుస్తోంది. ఆర్‌కామ్ సురక్షిత అప్పుల్లో 37 శాతానికి పైగా సీబీడీదే.

అప్పులు వసూలు చేసుకునేందుకు నవంబర్ 24న నేషనల్ లా ట్రైబ్యునల్‌క సీబీడీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఆర్ కామ్ వివరణ ఇచ్చింది. ఆ బ్యాంకు చెప్పినట్లుగా తమకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పింది.












Click it and Unblock the Notifications