అర్దరాత్రి ప్రియుడ్ని, కొడుకును చంపేసింది, కొత్త ప్రియుడి మోజులో ఇద్దర్ని !

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో (Wife) సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు చాలా చక్కగా కాపురం చేస్తున్నారని ఇరువైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె మోజులో పడిపోయాడు. వివాహం చేసుకోకుండానే సహజీవనం చేస్తున్న వ్యక్తిని, అతని కుమారుడిని ఒకేసారి ప్రియురాలు (Girlfriend) దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

దేశ రాజధాని ఢిల్లీలో లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో మరో హత్య జరిగింది. ఈసారి ప్రియురాలు ఆమె విశ్వస్వరూపం చూపించడంతో ప్రియుడు దారుణ హత్యకు గురైనాడు. పూజా కుమారి అనే మహిళ ఆమె సహజీవనం చేస్తున్న జితేంద్ర (husband) అనే వ్యక్తితో పాటు వారి 11 ఏళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి ఇద్దరి మృతదేహాన్ని బెడ్ కింద దాచిపెట్టి పారిపోయింది.

Cohabiting boyfriend

జితేంద్రకు ఇంతకు ముందే వేరే మహిళతో (Wife)వివాహం అయ్యింది. జితేంద్ర దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టిన కొన్ని సంవత్సరాల తరువాత జితేంద్ర పూజా కుమారిని ప్రేమించాడు. వివాహం చేసుకోకుండానే జితేంద్ర, పూజా కుమారి (Girlfriend) సహజీవనం చేస్తున్నారు. పూజా కుమారి, జితేంద్రలకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే జితేంద్ర అతని మొదటి భార్యకు (Wife) ఇంతవరకు విడాకులు ఇవ్వలేదని తెలిసింది.

కొడుకును చూడాలనే ఒక్క కారణంతో జీతేంద్ర అతని మొదటి భార్య (Wife) వద్దకు వెళ్తున్నాడు. ఇదే విషయంలో పూజా కుమారి ఆమె సహజీవనం (Girlfriend) చేస్తున్న జితేంద్రతో గొడవ పెట్టుకుంది. నువ్వు నీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేయాలని, నువ్వు ఆమె ఇంటికి వెళ్లకూడదని పూజా కుమారి ఆమె ప్రియుడు జితేంద్రతో గొడవపడేదని తెలిసింది. అయితే జితేంద్ర మాత్రం అతని మొదటి భార్య (Wife)అవసరాలు తీరుస్తూ అతని కొడుకును బాగా చూసుకుంటున్నాడు.

 girlfriend in Delhi
జితేంద్రతో పాటు కొడుకును కూడా చంపేస్తే మనం హ్యాపీగా వేరే వ్యక్తితో ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఉంటుందని పూజా కుమారి స్కెచ్ (Wife) వేసింది. అయితే పూజా కుమారి జిల్సాలకు జితేంద్ర, అతని కుమారుడు అడ్డుపడుతూ వచ్చారు. జీతేంద్ర, అతని కొడుకు తన అక్రమ సంబంధానికి (Girlfriend) అడ్డుగా ఉన్నారని రగిలిపోయిన పూజా కుమారి ఇద్దరినీ చంపేయాలని డిసైడ్ అయ్యింది.

సహజీవనం చేస్తున్న ప్రియుడు జితేంద్రతో పాటు అతని కుమారుడు నిద్రిస్తున్న (Wife)సమయంలో కత్తి తీసుకున్న పూజా కుమారి ఇద్దరిని దారుణంగా హత్య చేసింది. అనంతరం ఇద్దరి మృతదేహాన్ని మంచం కింద బెడ్ బాక్స్ లో నీట్ గా పెట్టిన పూజా కుమారి అపార్ట్ (Girlfriend) మెంట్ లో నుంచి తప్పించుకుని పారిపోయింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు 300కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పూజా కుమారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+