lovers: ఏకాంతంగా కాలేజ్ లవర్స్, ప్రియుడి మెడ మీద కత్తులు, ప్రియురాలి మీద నలుగురు ? !
చెన్నై/కాంచీపురం: ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి గత ఏడాది పరిచయం అయ్యింది. ప్రతిరోజు కాలేజ్ లో కలుసుకుంటున్న యువతి, యువకుడు తరువాత ప్రేమించుకున్నారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత ప్రేమికులు ఊరిబయటకు వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకుని తరువాత ఇంటికి వెలుతున్నారు. ఎప్పటిలాగే ప్రేమికులు బైపాస్ రోడ్డు సమీపంలోకి వెళ్లారు. ఆ సందర్బంలో మద్యం మత్తులో వెళ్లిన నలుగురు వ్యక్తులు ప్రియుడిని పట్టుకుని చితకబాదేసి అతని మెడ మీద రెండు కత్తులు పెట్టారు. తరువాత ప్రియురాలిని ఎత్తుకుని వెళ్లిన కామాంధులు చేసిన పనికి ఆ ప్రాంతం ప్రజలు హడలిపోయారు.

చెన్న-బెంగళూరు హైవే రోడ్డు
తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని బైపాస్ రోడ్డులోని వందవాసి-కీజంపి సమీపంలోని విప్పేడు గ్రామం ఉంది. కాంచీపురం బైపాస్ రోడ్డు చెన్నై/ బెంగళూరు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. కాంచీపురం బైపాస్ రోడ్డులో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి, ఇదే బైపాస్ రోడ్డులో కొత్త ఇంటి స్థలాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెసిడెన్షియల్ ఫ్లాట్‌లు కూడా వేశారు. కొందరు కొత్తగా ఇండ్లు నిర్మిస్తున్నారు. నిత్యం ఈ రహదారి రద్దీగా ఉంటోంది.

కాలేజ్ లవర్స్
చెన్న- బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత ప్రేమికులు సరదాగా బైపాస్ రోడ్డు మీద బైక్ లో తిరుగుతూ నిర్జనప్రదేశంలో కొంత సేపు కుర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎప్పటిలాగే ప్రేమికులు సాయంత్రం 6. 30 గంటల సమయంలో బైపాస్ రోడ్డు సమీంలోని నిర్మాణంలో ఉన్న ఓ ఖాళీ ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ కుర్చుని మాట్లాడుకుంటున్నారు.

ప్రియుడి మీద దాడి చేసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్
ఆ సందర్బంలో అటువైపు పీకలదాక మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు ప్రేమికులను గమనించారు. ప్రేమికులు ఉన్న ప్రాంతంలో మరెవ్వరు లేరని కామాంధుగు గుర్తించారు. మద్యం మత్తులో వెళ్లిన నలుగురు యువకులు ప్రేమికులను కత్తులతో బెదిరించారు. ప్రియుడిని చితకబాది అతని మెడపై రెండు కత్తులు పెట్టి చంపేస్తామని బెదిరించారు.

భయంతో ప్రేమికులు కేకలు వెయ్యలేదు
తరువాత ప్రియురాలిని కత్తితో బెదిరించి ఆమెను బలవంతంగా లాక్కెళ్లిన నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు.
ప్రియుడి మెడపై కత్తి పెట్టినందుకు అతను కేకలు వెయ్యలేకపోయాడు. ప్రియుడిని చంపేస్తారనే భయంతో ప్రియురాలు కేకలు వెయ్యలేదని, ఆ సందర్బంలో నలుగురు తాగుబోతులు కాలేజ్ అమ్మాయిని లైంగికంగా చిత్రహింసలు పెట్టారని తెలిసింది.

ప్రేమికులకు చిత్రహింసలు
కాలేజ్ అమ్మాయి మీద తాగుబోతులు సామూహిక అత్యాచారం చేసి ఈ విషయం బయటకు చెబితే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తామని ప్రేమికులను బెదిరించిన తాగుబోతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంచీపురం తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలానికి వెళ్లి గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణ చేపట్టారు. కాలేజ్ అమ్మాయి మీద జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో కాంచీపురం తాలుకా పోలీసులు నలుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని తెలిసింది. కాలేజ్ అమ్మాయిని ఎత్తుకుని వెళ్లిన కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications