ఎంపీ మృతి తెలిసి కూడా..: బడ్జెట్ వాయిదాకు డిమాండ్
కేరళ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అహమద్ మృతి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
న్యూఢిల్లీ: కేరళ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అహమద్ మృతి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సభ్యులు ఖర్గే, కమల్ నాథ్‌లు బడ్జెట్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఎంపీ అహమద్ మృతి చెందినట్లుగా ఇప్పటికే తెలుసునని తాన భావిస్తున్నానని, అయినప్పటికీ దానిని వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోందని మల్లికార్జున ఖర్గే అన్నారు.
In our opinion,including JDU leaders and former PM Deve Gowda, the budget should be postponed: Mallikarjun Khadge,Congress #EAhamed pic.twitter.com/9KFi4PMDID
— ANI (@ANI_news) February 1, 2017
నా వరకు.. నేనే కాదు జేడీయూ నాయకులు, మాజీ ప్రధాని దేవేగౌడ సహా అందరూ బడ్జెట్ వాయిదా వేయాలని కోరుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు.
I think Govt already knew that he had passed away, but they were trying to maybe delay announcement: Mallikarjun Kharge,Congress #EAhamed pic.twitter.com/fa7uXuOY9o
— ANI (@ANI_news) February 1, 2017
మరోవైపు, అహమద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్, అనంత్ కుమార్‌లు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అహమద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
ఈ రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం సబబు కాదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బడ్జెట్‌ను వాయిదా వేయడం పెద్ద విషయం కాదని దేవేగౌడ అన్నారు. హడావుడి అవసరం లేదని ఆయన అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications