భార్యాభర్తలు: ఒకరినొకరు గొడ్డలితో నరుక్కున్నారు

వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం రమాకాంత్(30), గుడియా(28) అనే దంపతులు గొడవపడ్డారు. వివాదం మరింత ముదరడంతో గొడ్డలితో పరస్పరం దాడి చేసుకున్నారు.
తీవ్రంగా గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. భార్యాభర్తలు గొడవపడటానికి గల కారణాలు తెలియరాలేదు.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మహబూబ్‌నగర్: పిడుగుపాటుకు ముగ్గురు మరణించిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం వెలిజాల్‌లో పిడుగుపడి ముగ్గురు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications