ఆర్టిస్ట్ హేమ, లాయర్ హత్య: 'భర్తే చంపి ఉంటాడు'
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హత్యలో.. హేమ భర్త చింతన్ వైపు ఆమె కుటుంబ సభ్యులు వేలు చూపిస్తున్నారు. పోలీసులు కూడా భర్త చింతన్ ఉపాధ్యాయ కోణంలోను విచారణ జరుపుతున్నారు.
తాజాగా, హేమా ఉపాధ్యాయ కజిన్ బ్రదర్ దీపక్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ హత్యలో చింతన్ ఉపాధ్యాయ పాత్ర ఉందని తాను, తన కుటుంబ సభ్యులు బలంగా అనుమానిస్తున్నామని చెప్పారు.

ప్రధాన నిందితుడు విద్యాధర్ రాజ్ భర్, మరికొందరు రూ.5 లక్షల కోసం చంపారనే విషయానని తాము నమ్మడం లేదన్నారు. ఆమె విద్యాధర్‌కు గతంలో ఆర్థికంగా సహకరించిందన్నారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని కూడా ఎప్పుడూ హేమ విద్యాధర్‌ను అడగలేదన్నారు.
కొన్నేళ్ల క్రితం చింతన్.. హేమను బెదిరించారని చెప్పారు. మరోవైపు, కేసును విచారిస్తున్న పోలీసులు మాట్లాడుతూ... మృతదేహం లభ్యం కాగానే దానిని గుర్తించి, కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నామని చెప్పారు. చింతన్ పైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications