గుజరాత్ ఎన్నికలు: రూ.1.67 కోట్ల నగదు, లిక్కర్ సీజ్
ఎన్నికల వేళ గుజరాత్లో ఎన్నికల కమిషన్ అధికారులు రూ. 1.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉంది. దాంతో పాటు రూ.8 కోట్ల విలువ చేసే ఖరీదైన లోహాన్ని,
హైదరాబాద్: ఎన్నికల వేళ గుజరాత్లో ఎన్నికల కమిషన్ అధికారులు రూ. 1.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విదేశీ కరెన్సీ కూడా ఉంది. దాంతో పాటు రూ.8 కోట్ల విలువ చేసే ఖరీదైన లోహాన్ని, 8.8 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
182 సీట్లు గల గుజరాత్ శానససభకు డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. స్వాధీనం చేసుకున్న నగదులో విదేశీ కరెన్సీతో ఏ రాజకీయ పార్టీకైనా లేదా అభ్యర్థికైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అనేది చెప్పలేమని, అందుకు సాక్ష్యాలు ఏవీ లేవని అధికారులు అంటున్నారు.

నవ్సారీలో స్వాధీనం చేసుకున్న నగదు వ్యక్తి తాను నగదు మార్పిడి ఔట్లెట్ నడుపుతున్నట్లు చెబుకుంటున్నారు. ఆ నగదు వ్యక్తులు మార్పిడి చేసుకున్నది మాత్రమేనని చెబుతున్నాడు.
అయితే, కేసును తదుపరి దర్యాప్తు కోసం ఆదాయం పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications