viral video:ఎండలో నిల్చొని పాపడ్స్ విక్రయించి.. వృద్దురాలి కష్టం.. వైరల్
పొట్ట కూటి కోసం కోటి తిప్పలు తప్పవు. అయితే వృద్దులకు కూడా తిప్పలు ఇబ్బందులు పెడతాయి. అవును కొందరు ముసలితనంలో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలా రాజస్థాన్‌లో ఓ మహిళ అవస్థలు పడుతుంది. పాపడ్స్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని సాకుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరీ ఆ వీడియోను మీరు కూడా చూడండి.

పాపడ్స్ విక్రయించి..
జైపూర్‌లో ఎండ వేడి ఎక్కువే ఉంది. ఆ వేడిలో 68 ఏళ్ల మహిళా పాపడ్స్ విక్రయిస్తోంది. వృద్దాప్యంలోనూ గౌరవంగా బతికేందుకు ఆ వృద్దురాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎండలో ఆమె కష్టపడింది. చాలా మంది ఆమెను చూసి జాలి పడ్డారు. అయ్యో ఇలా చేసిందా అని అంటున్నారు. చాలా మంది ఆమెపై సానుభూతిని చూపించారు.

వీడియో వైరల్
వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఒక్కో పాపడ్ రూ.20 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిల్చొని ఉంటారు. అలా కష్టపడి తన జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఆమె కుటుంబంలో.. వృద్దురాలు అయినా ఆమె ఒక్కరే పనిచేసే వారు.

ఎండలో నిల్చొని
రోజంతా ఎండలో నిల్చొని మరీ పాపడ్స్ విక్రయించడం.. వచ్చే పది, పరకతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెస్తున్నారు. వావ్ యుఆర్ గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు అని అంటున్నారు. మరికొందరేమో.. ఆ వృద్దురాలిని కష్టపెట్టడం భావ్యం కాదని అంటున్నారు. ఆమెకు నాలుగు ముద్దలు పెడితే బాగుండేది అని అంటున్నారు.












Click it and Unblock the Notifications