అక్రమ సంబంధాల దెబ్బ, ఫేమస్ మహిళా యూట్యూబర్ ?, ఇంట్లో భర్త, చివరి వీడియోలో ?
న్యూఢిల్లీ: ప్రముఖ భోజ్‌పురి మహిళా యూట్యూబర్ మాల్తీ దేవి తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. వరకట్నం కోసమే తమ కుమార్తెను ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
భర్త, అత్తమామలు మహిళా యూట్యూబర్ మాల్తీ దేవిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లోని తన ఇంట్లో మాల్తీ దేవి ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది.
ఈ ఘటనపై మాల్తీ దేవి తండ్రి దీప్‌చంద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మాల్తీ దేవిని ఆమె అత్తమామలు, భర్త కలిసి హత్య చేశారని, తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. మాల్తీ దేవి చనిపోకముందే ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో మాల్తీ దేవి ఆమె భర్త విష్ణుకుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు వరకట్నం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.

అదనపు వరకట్నం తీసుకురావడానికి నిరాకరించిన నన్ను తన భర్త, అతని తల్లిదండ్రులు కొట్టారని మాల్తీ దేవి ఆరోపించింది. ఈ విషయమై మాల్తీ దేవి తండ్రి దీప్‌చంద్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు ఒక్కరోజు ముందు తన కుమార్తె మాల్తీ దేవిని ఆమె భర్త విష్ణుకుమార్ ఆమె తల్లి ఇంటి నుంచి అతనికి తీసుకెళ్లాడని చెప్పాడు. అయితే ఇంతలోనే ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని మాల్తీ దేవి తండ్రి దీప్ చంద్ ఆరోపించారు.
తన అల్లుడు విష్ణుకుమార్ ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయని అన్నారు. అక్రమ సంబంధం విషయంలో ప్రశ్నించిన తన కుమార్తె మాల్తీ దేవిని తన అల్లుడు విష్ణుకుమార్ నిత్యం కొట్టేవాడని మాల్తీ దేవి తండ్రి దీప్ చంద్ ఆరోపించారు. మహిళా యూట్యూబర్ మాల్తీ దేవి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, విష్ణుకుమార్, అతని కుటుంబ సభ్యులు పరారైనారని, వాళ్ల












Click it and Unblock the Notifications