Illegal affair: భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త, హోటల్ లో ఏసీ రూమ్ లో సెక్రటరీతో !

అహమ్మదాబాద్/ చెన్నై: కుటుం సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటామని ఆమె అనుకుంది. తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం కావడంతో కాబోయే భర్త ఏం వ్యాపారం చేస్తున్నాడు ?, అతని బ్రాక్ గ్రౌండ్ ఏమిటి ? అని ఆమె ఏమాత్రం ముందు వెనుక ఆలోచించుకుండా గుడ్డిగా అతన్ని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో భర్త ఇంటిలో అడుగుపెట్టిన భార్యకు లేనిపోని సమస్యలు ఎదురైనాయి. ఇంటిలో భార్యను ఓ వస్తువులా చూస్తున్న భర్త బయట అతని సెక్రటరీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. భర్త హోటల్ యజమాని కావడంతో అతని సెక్రటరీతో హోటల్ లో మంచి ఏసీ రూమ్ సెట్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి ఆమెతో జల్సా చేశాడు. భర్త అక్రమ సంబంధం తెలుసుకున్న అతని భార్య నిలదీసింది. తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న భార్యను ఇంటిలోని ఓ గదిలో పెట్టి తాళం వేసిన భర్త ఆమె బయటకు రాకుండా చేసి బయట సొంత హోటల్ లో అతని సెక్రటరీతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. భార్య తప్పించుకుని బయటకు రావడంతో హోటల్ యజమాని, అతని సెక్రటరీ మిడ్ నైట్ మసాలా కథ కొత్త రసవత్తరంగా మారింది.

 ఫ్యాన్సీ డేట్ లో పెళ్లి

ఫ్యాన్సీ డేట్ లో పెళ్లి

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని నవరంగ్ పురాలో రాజేష్ రాథోడ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజేష్ రాథోడ్ అహమ్మదాబాద్ లోని సీజీ రోడ్డులో సొంతంగా ఓ పెద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ యజమానికి రాజేష్ రాథోడ్ కు 20 జనవరి 2020లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన స్వప్నా చౌదరి (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో విహహం జరిగింది.

ముందు వెనుకా ఆలోచించకుండా పెళ్లి

ముందు వెనుకా ఆలోచించకుండా పెళ్లి

కుటుం సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటామని స్వప్నా చౌదరి (32) అనుకుంది. తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం కావడంతో కాబోయే భర్త రాజేష్ రాథోడ్ ఏం వ్యాపారం చేస్తున్నాడు ?, అతని బ్రాక్ గ్రౌండ్ ఏమిటి ? అని స్వప్నా చౌదరి ఏమాత్రం ముందు వెనుక ఆలోచించుకుండా గుడ్డిగా అతన్ని వివాహం చేసుకుంది.

సెక్రటరీతో భర్తకు అక్రమ సంబంధం

సెక్రటరీతో భర్తకు అక్రమ సంబంధం


ఎన్నో ఆశలతో భర్త రాజేష్ రాథోడ్ ఇంటిలో అడుగుపెట్టిన స్వప్నా చౌదరికి తరువాత లేనిపోని సమస్యలు ఎదురైనాయి. రాజేష్ రాథోడ్ ఇంటిలో అతని భార్య స్వప్నా చౌదరిని ఓ వస్తువులా చూస్తున్నాడు. రాజేష్ రాథోడ్ బయట అతని సెక్రటరీ విమలా శర్మా (పేరు మార్చడం జరిగింది)తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు.

ప్రియురాలికి ఏసీ రూమ్..... భార్యకు మాత్రం సీలింగ్ ఫ్యాన్

ప్రియురాలికి ఏసీ రూమ్..... భార్యకు మాత్రం సీలింగ్ ఫ్యాన్

రాజేష్ రాథోడ్ హోటల్ యజమాని కావడంతో అతని సెక్రటరీ విమలా శర్మాతో సొంత హోటల్ లో మంచి ఏసీ రూమ్ సెట్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి ఆమెతో జల్సా చేశాడు. ఇంట్లో ఉన్న భార్య స్వప్నా చౌదరికి మాత్రం ఓ సీలింగ్ ఫ్యాన్ ఉన్న బెడ్ రూమ్ లో పెట్టిన రాజేష్ రాథోడ్ ఆమెతో అప్పుడప్పుడు ఆమెతో కాపురం చేస్తున్నట్లు నటించాడని తెలిసింది.

 భార్యను చితకబాదేశాడు

భార్యను చితకబాదేశాడు


భర్త రాజేష్ రాథోడ్ అక్రమ సంబంధం విషయం అతని భార్య స్వప్నా చౌదరికి తెలిసిపోయింది. సెక్రటరీతో ఎంజాయ్ చేస్తున్న తన భర్త రాజేష్ రాథోడ్ తనకు ద్రోహం చేస్తున్నాడని తెలుసుకున్న అతని భార్య స్వప్నా చౌదరి ఆమె భర్తను నిలదీసింది. తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న భార్య స్వప్నా చౌదరిని ఆమె భర్త రాజేష్ రాథోడ్ చితకబాదడం మొదలు పెట్టాడు.

భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త

భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త

రానురాను తన అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తున్న భార్య స్వప్నా చౌదరిని ఆమె భర్త రాజేష్ రాథోడ్ ఇష్టం వచ్చినట్లు చితకబాదేశాడు. స్వప్నా చౌదరిని ఇంట్లో పెట్టి తాళం వేసిన రాజేష్ చౌదరి ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా చేశాడు. నా సెక్రటరీ విమలా శర్మా అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తే నీకు ఇదే గతి అంటూ రాజేష్ రాథోడ్ అతని భార్య స్వప్నా చౌదరికి నరకం చూపించాడని తెలిసింది.

తప్పించుకున్న భార్య, భర్త సెక్రటరీ మీద కేసు

తప్పించుకున్న భార్య, భర్త సెక్రటరీ మీద కేసు

భార్య స్వప్నాను ఇంటిలోని ఓ గదిలో పెట్టి తాళం వేసి బయటకు రాకుండా చేసిన రాజేష్ రాథోడ్ బయట సొంత హోటల్ లో అతని సెక్రటరీ విమలా శర్మాతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. స్వప్నా చౌదరి ఇంటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి భర్త రాజేష్ రాథోడ్, అతని సెక్రటరీ విమలా మీద నవరంగ్ పూర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

 భార్య ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బు ప్రియురాలికి దానం

భార్య ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బు ప్రియురాలికి దానం

తన పేరుతో బ్యాంకులో ఉన్న లక్షల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బులు కూడా డ్రా చేసిన తన భర్త రాజేష్ రాథోడ్ ఆ డబ్బును అతని సెక్రటరీ విమలా శర్మాకు ఇచ్చేశాడని స్వప్నా చౌదరి నవరంగ్ పురా పోలీసులకు చెప్పింది. స్వప్నా చౌదరి కేసు పెట్టడంతో ఆమె భర్త రాజేష్ రాథోడ్, అతని సెక్రటరీ విమలా శర్మా మిడ్ నైట్ మసాలా కథ ఇప్పుడు కొత్త రసవత్తరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+