Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !

ఫరీదాబాద్/చెన్నై: సంతోషంగా భార్యతో కాపురం చేస్తున్న యువకుడు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు స్నేహితులు అయ్యారు. కంపెనీలో స్నేహితులు ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. కంపెనీలోనే కాకుండా ఇద్దరు స్నేహితులు బయట కూడా కలిసి మద్యం చేవిస్తూ ఎంజాయ్ చేశారు. స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని భార్య అందం చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా స్నేహితుడి భార్యను లైన్ లో పెట్టి ఎంజాయ్ చెయ్యాలని స్నేహితుడు అనుకున్నాడు. ఫ్రెండ్ భార్య పిటపిటలాడిపోవడంతో ఆమె ఇంటికి పదేపదే వెళ్లి స్నేహితుడిని మాట్లాడే నెపంతో ఆమెను లైన్ లో పెట్టేశాడు. భర్త ఫ్రెండ్ బోనస్ గా వస్తాడంటే నేను ఎందుకు వద్దని చెప్పాలని అనుకున్న కిలాడీ లేడీ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రెండు సంవత్సరాలు పాటు ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్ చేస్తున్న యువకుడు అతని భార్య గురించి మరిచిపోవడం మొదలు పెట్టాడు. తన భర్త కిలాడీ లేడిని తగులుకుని తనకు అన్యాయం చేస్తున్నాడని అతని భార్య గొడవ పెట్టుకునింది. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేదు. తన భార్యను చంపేస్తే ప్రియురాలితో చక్కగా ఎంజాయ్ చెయ్యడానికి చాన్స్ చిక్కుతుందని అతను అనుకున్నాడు. డ్యూటీకి వెళ్లిన భర్త మద్యలో ఇంటికి వెళ్లి అతని భార్యను చంపేసి మళ్లీ డ్యూటీకి వెళ్లాడు. నా భర్యను చంపేశాను, ఇక మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందామని భర్త అతని ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పడంతో అసలు కథ మొదలైయ్యింది.

 ఒకే కంపెనీలో ఉద్యోగాలు

ఒకే కంపెనీలో ఉద్యోగాలు

ఫరీదాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో జితేంద్ర, రాజేష్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సుమారు 12 సంవత్సరాల నుంచి జితేంద్ర, రాజేష్ అదే కంపెనీలో ఉద్యోగాలు చెయ్యడంతో ఇద్దరికి బాగా పరిచయం ఉంది. ఒకే కంపెనీలో చాలా సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న జితేంద్ర, రాజేష్ మంచి స్నేహితులు అయ్యారు. కంపెనీలో జితేంద్ర, రాజేష్ బాగా క్లోజ్ అయ్యారు.

ఇద్దరికి వేర్వేరుగా పెళ్లి జరిగింది

ఇద్దరికి వేర్వేరుగా పెళ్లి జరిగింది

జితేంద్ర 2012లో రేణు అనే యువతిని వివాహం చేసుకుని ఫరీదాబాద్ లో నివాసం ఉంటున్నాడు. రాజేష్ కు బాలామణి అలియాస్ బాలాశ్రీ అలియాస్ బాలా అనే మహిళతో వివాహం అయ్యింది. రాజేష్, బాలా దంపతులు కూడా ఫరీదాబాద్ లోనే వేరుగా కాపురం ఉంటున్నారు. జితేంద్ర, రేణు దంపతులు, రాజేష్, బాలా దంపతులు ఎవరిపాటికి వాళ్లు కొన్ని సంవత్సరాల క్రితం వరకు చక్కగానే కాపురం చేసుకుంటూ వచ్చారు.

ఫ్రెండ్ భార్యను చూసి తట్టుకోలేకపోయాడు

ఫ్రెండ్ భార్యను చూసి తట్టుకోలేకపోయాడు

కంపెనీలోనే కాకుండా జితేంద్ర, రాజేష్ ఇద్దరూ బయట కూడా కలిసి మద్యం చేవిస్తూ ఎంజాయ్ చేశారు. స్నేహితుడు రాజేష్ ఇంటికి వెళ్లి వస్తున్న జితేంద్ర ఫ్రెండ్ భార్య బాలా అందం చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా స్నేహితుడు రాజేష్ భార్య బాలాను లైన్ లో పెట్టి ఎంజాయ్ చెయ్యాలని అతని స్నేహితుడు జితేంద్ర అనుకున్నాడు.

 భర్త ఫ్రెండ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పిటపిటలాడే లేడీ

భర్త ఫ్రెండ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పిటపిటలాడే లేడీ

రాజేష్ భార్య బాలా చూడటానికి ఎర్రగా, బుర్రగా, పొడవుగా చూడటానికి పిటపిటలాడి పోవడంతో జితేంద్ర ఆమెను చూసి సోల్లు కార్చుకోవడం మొదలు పెట్టాడు. ఫ్రెండ్ రాజేష్ భార్య బాలా పిటపిటలాడిపోవడంతో ఆమె ఇంటికి పదేపదే వెళ్లిన జితేంద్ర స్నేహితుడు రాజేష్ ను మాట్లాడే నెపంతో అతని భార్య బాలాను లైన్ లో పెట్టేశాడు. ఇదే సమయంలో బాలా కూడా భర్త ఫ్రెండ్ జితేంద్రకు గ్నీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలు పెట్టింది.

భర్త ఫ్రెండ్ బోనస్ గా వచ్చాడని ?

భర్త ఫ్రెండ్ బోనస్ గా వచ్చాడని ?


భర్త రాజేష్ ఫ్రెండ్ జితేంద్ర బోనస్ గా వస్తాడంటే నేను ఎందుకు వద్దని చెప్పాలని అనుకున్న కిలాడీ లేడీ బాలా అతనికి ఫుల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే గత రెండు సంవత్సరాల నుంచి జితేంద్ర అతని స్నేహితుడి భార్య బాలాతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. రాజేష్ డ్యూటీలో ఉన్న సమయంలో జితేంద్ర అతని ఇంటికి వెళ్లి అతని భార్య బాలాతో మరో డ్యూటీ చేస్తూ మస్త్ మజా చేశాడు. రెండు సంవత్సరాల పాటు జితేంద్ర అతని ప్రియురాలు బాలాతో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.

గొడవ చేసిన అసలు భార్య

గొడవ చేసిన అసలు భార్య


రెండు సంవత్సరాలు పాటు ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్ చేస్తున్న జితేంద్ర అతని భార్య రేణు గురించి మరిచిపోవడం మొదలు పెట్టాడు. తన భర్త జితేంద్ర కిలాడీ లేడి బాలాను తగులుకుని తనకు అన్యాయం చేస్తున్నాడని అతని భార్య రేణు గొడవ పెట్టుకునింది. పెద్దలు పంచాయితీలు చేసినా జితేంద్ర మాత్రం మారలేదు. బాలా మాయలో పడిన తన భర్త జితేంద్ర తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడని రేణు పోలీసులను ఆశ్రయించడానికి సిద్దం అయ్యింది.

 భార్యను చంపేసిన భర్త

భార్యను చంపేసిన భర్త


రేణు పోలీసు కేసు పెట్టకుండా జితేంద్ర ఆమెను కొన్ని రోజులు బుజ్జగించాడు. తన భార్య రేణును చంపేస్తే ప్రియురాలు బాలాతో చక్కగా ఎంజాయ్ చెయ్యడానికి చాన్స్ చిక్కుతుందని జితేంద్ర అనుకున్నాడు. ఆగస్టు 9వ తేదీన సాయంత్రం జితేంద్ర డ్యూటీకి వెళ్లాడు. అర్దరాత్రి 12.30 గంటల తరువాత డ్యూటీ మద్యలో ఇంటికి వెళ్లిన జితేంద్ర నిద్రపోతున్న అతని భార్య రేణును గొంతు నులిమి చంపేశాడు. చుట్టుపక్కల వాళ్లకు డౌట్ రాకుండా జితేంద్ర మళ్లీ కంపెనీలో డ్యూటీకి హాజరైనాడు. మరుసటి రోజు ఇంటికి వెళ్లిన జితేంద్ర తన భార్య రేణును ఎవరో చంపేశారని నాటకాలు ఆడాడు.

ఫోన్ కాల్ పట్టించింది

ఫోన్ కాల్ పట్టించింది


రేణు హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఆమె భర్త జితేంద్ర మీద అనుమానం వచ్చింది రేణును హత్య చేసిన తరువాత జితేంద్ర అతని ప్రియురాలు బాలాకు ఫోన్ చేశాడని, నా భర్యను చంపేశాను, ఇక మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందామని ప్రియురాలికి ఫోన్ లో చెప్పాడని తెలుసుకున్నారు. భార్య రేణును హత్య చేసి నాటకాలు ఆడిన జితేంద్రను, ప్రియుడు జితేంద్రకు మాయమాటలు చెప్పి అతనితోనే రేణును చంపించిన బాలాను అరెస్టు చేశామని ఫరీదాబాద్ పోలీసు విభాగం పీఆర్ ఓ సుబేసింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. భార్య రేణును హత్య చేసి ప్రియురాలు బాలాతో ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించిన జితేంద్ర, అతని ప్రియురాలు బాలా ఇప్పుడు జైలుపాలైనారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+