అప్రెంటిస్ ట్రైనీలు: ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్-2017

అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీ కోసం నేవీ షిప్ రిపేర్ యార్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రభుత్వ సంస్థ: నేవీ షిప్ రిపేర్ యార్డ్
జాబ్: అప్రెంటిస్ ట్రైనీ
ఖాళీలు: 105

Indian Navy Recruitment 2017 Apply online for 105 Vacancies

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50శాతం మార్కులతో ఎస్ఎస్ఎస్ఎల్‌సి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 65శాతం మార్కులతో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.8320-రూ.9360/ఒక నెలకు

వయోపరిమితి: ఏప్రిల్ 01, 2018నాటికి 14-21సం. వయసు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
మరిన్ని వివరాలకు: https://goo.gl/cndKwH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+