వామ్మో బాంబ్. ప్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తీరా చూస్తే..
ఇండిగో విమానాన్ని పాట్నాలో గురువారం రాత్రి అత్యవసరంగాఆపారు. ఒక ప్రయాణికుడు తన వద్ద బాంబ్ ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని ఆపి.. ప్రయాణికులను వెంటనే కిందకి దించారు. రిషి చంద్ సింగ్ అనే ప్రయాణికుడు ఇలా చేశాడని సిబ్బంది తెలియజేశారు. వెంటనే అక్కడికి బాంబ్ డిస్పొజల్ బృందం వచ్చింది. అయితే ప్రయాణికుడు మానసికంగా మంచిగా లేదని.. మెంటల్ ఉందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. కానీ ఏమీ లభించలేదు. ప్రోటోకా్ ప్రకారం సెర్చింగ్ జరుగుతుందన్నారు.ఇవాళ రద్దు చేశామని.. రేపు ఉదయం బయలుదేరుతుందని వివరించారు.













Click it and Unblock the Notifications