ప్యాంక్రియాటిక్ క్యాన్సర్: పారికర్ ఆరోగ్యంపై వదంతులను కొట్టిపారేసిన ఆసుపత్రి వర్గాలు
ముంబై: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను ముంబైలోని లీలావతి ఆసుపత్రి కొట్టి పారేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
గోవా సీఎం పారికర్ ఆరోగ్యం విషయమై ఎలక్ట్రానికి, ప్రింట్ మీడియాలో పుకార్లు వస్తున్నాయని, అవన్నీ వట్టివేనని, తమ చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని పేర్కొంది.

అంతకుముందు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా ప్రచారం సాగింది. ఈ పుకార్లను ఆసుపత్రి వర్గాలు కొట్టి పారేశాయి. కాగా, పారికర్ గురువారం అస్వస్థతకు గురవడంతో ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు.
Mumbai's Lilavati Hospital and Research Centre issues statement rejecting rumours on Goa CM Manohar Parrikar’s health. pic.twitter.com/QJCpFUkhI9
— ANI (@ANI) February 18, 2018












Click it and Unblock the Notifications