భారత భూభూగంలోకి చొచ్చుకొచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు, ఎదురుకాల్పులు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ పుల్వామా సోమవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ముగ్గురు ఉగ్రవాదులు పుల్వామా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడ్డారు. దీనిని గుర్తించిన భారత బలగాలు అప్రమత్తమయ్యారు.
మన బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను, ఒక భారతీయుడికి గాయాలు అయ్యాయి. పుల్వామా జిల్లాలోని డ్రాబ్‌గామ్ ప్రాంతంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చారు.

మరోవైపు, పుల్వామా సెక్టారులో హిజ్బూల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్‌ను భారత బలగాలు పట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications