పంచెకట్టుతో వెళ్లి, మారథాన్‌లో కిందపడిన మంత్రి, పైకి లేపిన పోటీదారులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ మంత్రి పరుగుపందెం సమయంలో అదుపు తప్పి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో నిర్వహించిన మారథాన్‌లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.
చదవండి: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే సామూహిక ఆత్మహత్య: శివసేన హెచ్చరిక
ఈ మారథన్‌లో పాల్గొన్న మంత్రి జీటీ దేవేగౌడ పరుగు తీస్తూ అనుకోకుండా కిందపడ్డారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మారథాన్‌ను నిర్వహించింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు.

మారథాన్ సందర్భంగా మంత్రి కూడా పరుగు పెట్టారు. పంచెకట్టుతోనే ఉత్సాహంగా పరిగెత్తారు. కానీ కొంతదూరం వెళ్లిన తర్వాత అతను ఒక్కసారిగా కిందపడిపోయారు. గమనించిన తోటి పోటీదారులు ఆయనను పైకి లేపారు.
{document1}
More From
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications