ఫైనాన్స్: రూ 3 లక్షల రూ. 2,000 నోట్లు సీజ్
బెంగళూరు: పెద్ద నోట్లు రూ.1,000, రూ.500 రద్దు చేసినా వడ్డీ వ్యాపారులు, బ్లాక్ మనీ ఉన్న వారు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. బ్యాంకుల్లో వారికి ఉన్న పరిచయాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విచ్చలవిడిగా కొత్త రూ. 2,000, రూ.500 నోట్లు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు.
కర్ణాటకలోని తుమకూరులోని శ్రీరాజ్ సినిమా థియేటర్ సమీపంలో చోళమండల ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పని చేస్తున్నపద్మరాజ్ అనే వ్యక్తి అనుమానాస్పందంగా వెలుతున్న విషయం గుర్తించిన క్యాతసంద్ర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అతని దగ్గర రూ. మూడు లక్షల విలువైన రూ.2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. మూడు లక్షల విలువైన కొత్త నోట్లకు సంబంధించి పద్మరాజ్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు అన్నారు. ఇతను ఇంత పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లు ఎలా తీసుకువచ్చారు అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. పద్మరాజ్ మీద కేసు నమోదు చేశామని, అతను ఇంతకు ముందు ఎంత మొత్తంలో రూ. 2,000 నోట్లు తీసుకున్నాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications