ట్రావెన్‌కోర్ మహారాజు అస్తమయం (పిక్చర్స్)
త్రివేండ్రం: కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు, శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రధాన సంరక్షకుడు, మహారాజ ఉత్రాడం తిరునళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మార్తాండ వర్మను ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించినట్లు ట్రావెన్ కోర్ రాజభవనం అధికార ప్రతినిధి వెల్లడించారు.
కాగా మార్తాండ వర్మ మరణించిన సమయంలో ఆయన కూతుళ్లు పోయం తిరునాళ్ పార్వతీబాయి, అశ్వతి తిరునాళ్ గౌరి లక్ష్మిబాయి, కుమారుడు పద్మనాభ వర్మ పక్కనే ఉన్నారు. డిసెంబర్ 6న అనారోగ్యం కారణంగా మార్తాండ వర్మ ఆస్పత్రిలో చేరారు. కవాడియార్ ప్యాలెస్ గ్రౌండ్స్ వద్ద సోమవారం సాయంత్రం మార్తాండ వర్మ అంత్యక్రియలు జరుగుతాయి. 1922, మార్చి 22న జన్మించిన మార్తాండ వర్మ, ట్రావెన్ కోర్ మహారాజు చిత్ర తిరునాల్ రామ వర్మ సోదరుడు.
మార్తాండ వర్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంతాపం వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు, పలు సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు ఆయన మరణం పట్ల ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు.స్వతాహాగా సంస్కృతి పండితుడైన మార్తాండ వర్మ ఉన్నత విద్య అంతా ఇంగ్లండ్ దేశంలోనే కొనసాగింది. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే మక్కువ. రాష్ట్రంలోని పలు సంస్కృతిక సంఘాలకు ఆయన ప్రధాన సంరక్షకుడిగా ఉన్నారు.

త్రివేండ్రంలో..
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.

కూతుళ్లు, కుమారులు
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన మరణించిన సమయంలో ఆయన కూతుళ్లు పోయం తిరునాళ్ పార్వతీబాయి, అశ్వతి తిరునాళ్ గౌరి లక్ష్మిబాయి, కుమారుడు పద్మనాభ వర్మ పక్కనే ఉన్నారు.

సందర్శన
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహాన్ని పలువురు పండితులు సందర్శించారు.

మార్తాండ వర్మ చిత్రం
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. 1922, మార్చి 22న జన్మించిన మార్తాండ వర్మ, ట్రావెన్ కోర్ మహారాజు చిత్ర తిరునాల్ రామ వర్మ సోదరుడు.

ప్రముఖుల నివాళి
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులకు సానుభూతి
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాజ వస్త్రాధరణలో..
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. రాజ వస్త్రాధరణలో మార్తాండ వర్మ.

యవ్వనంలో..
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. యవ్వనంలో మార్తాండ వర్మ.

సాంప్రదాయ వస్త్రాధరణలో..
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్ కోర్ రాజవంశానాధీశుడు మహారాజ ఉత్రాడం తిరునాళ్ మార్తాండ వర్మ (91) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సాంప్రదాయ వస్త్రాధరణలో యవ్వనంలో మార్తాండ వర్మ.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications