బేకరీలో భారీ అగ్ని ప్రమాదం: నిద్రలోనే ఆరుగురు సజీవదహనం
మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణె నగరంలోని ఓ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
పుణె: మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణె నగరంలోని ఓ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. నగరంలోని కోంథ్వా ఖుర్ద్ ప్రాంతంలోని తలాబ్ కంపెనీ సమీపంలో గల బేక్స్ అండ్ కేక్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద సమయంలో బేకరీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది నిద్రలో ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారంతా అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు.
షార్ట్‌సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
More From
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications