మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
బెంగాల్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. టైం దొరికినప్పుడల్లా బీజేపీపై దీదీ విరుచుకుపడుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తీసిన ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై దీదీ మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. చాలా రోజుల తర్వాత ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన దీదీ.. మోడీపై ఫైరయ్యారు.

ఢిల్లీ ఘటనలో ఇంటలెజెన్స్ ఫెయిల్యూర్ ఏమీ లేదని మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యమాన్ని కేంద్రం సరిగా నిర్వర్తించలేకపోయిందని చెప్పారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తతో వ్యవహరించి ఉండాల్సింది అని దీదీ తెలిపారు. పంజాబ్ సోదరులు ఐకమత్యంతో ఉన్నారని.. ఇతర ప్రాంతాల్లో కూడా అదే యూనిటీ కనిపించిందని తెలిపారు. బెంగాల్.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితి ఉందని చెప్పారు.
Recommended Video
ప్రజాస్వామ్యంలో మెజార్టీ అనేది ఓటు కోసం/ అధికారం కోసమేనని మమతా బెనర్జీ తెలిపారు. ప్రజలను చంపేందుకు మెజార్టీ అవసరం లేదని ఆమె చెప్పారు. గతంలో రాజీవ్ గాంధీకి కూడా అధిక మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా మెజార్టీ ఉందని వివాదాస్పద వ్యవసాయ బిల్లులను చట్టం చేశారని పేర్కొన్నారు. కరోనా సమయంలో బిల్లులను పాస్ చేశారని ఆరోపించారు. చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఎందుకు అంత జంకుతున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దీంతో రైతులకు నష్టం జరుగుతుందని చెప్పినా.. ఎందుకు వినిపించుకోవడం లేదని అడిగారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications