మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. ప్రధాని మోడీ లక్ష్యంగా టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఒక్కో పేరును మోడీ మార్చుకుంటు వస్తున్నారని ఫైరయ్యారు. తర్వాత దేశం పేరు కూడా ఛేంజ్ చేస్తారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, కాలేజీ, స్టేడియాలుకు మోడీ పేరు ఎందుకు అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే త్వరలో దేశం పేరు మార్చే అవకాశం ఉందన్నారు. పెట్రో ధరల మండిపాటును కూడా ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తూ.. సిలిండర్‌కు రూ.900 వసూల్ చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే మోడీ ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ ఇవ్వాలని కోరుకున్నారు.
మహిళ దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహంచారు. ఈ సందర్భంగా మోడీపై ఫైరయ్యారు. అంతకుముందు బెంగాల్లో మహిళలకు రక్షణ లేదని మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మమతా వెంటనే కౌంటర్ ఇచ్చారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications