సూరత్ వజ్రాల వ్యాపారి ఉదారత: 251 మంది యువతులకు సామూహిక వివాహాలు

సూరత్: సూరత్ వజ్రాల వ్యాపారి ఒకరు తన మంచితనాన్ని చాటుకున్నారు. తండ్రి లేని, పేదలైన 251 మంది సూరత్ యువతులకు సామూహిక వివాహం జరిపించారు. గత వారం ఈ పెళ్లి జరిగింది.

గత ఐదేళ్లుగా ఆయన వేలాది మందికి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఈ ఏడాది తన పీపీ సవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 251 మంది వివాహాలు జరిపించారు.

Mass marriage of 251 girls conducted

2012 నుంచి ఆయన కన్యాదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి కన్యాదానం చేశారు. ఈ ఏడాది 22వ తేదీ నుంచి మెహందీ కార్యక్రమం ప్రారంభమైంది.

కేవలం హిందూ యువతులకే కాకుండా ఇతర మతాల పేద యువతులకు కూడా ఆయన పెళ్లిళ్లు జరిపించడం గమనార్హం. ఈ ఏడాది జరిపిన 251 మంది యువతుల పెళ్లిళ్లలో ఐదుగురు ముస్లీం, ఒకరు క్రైస్తవ యువతి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+