హత్తుకున్న మోడీ, విక్టరీతో శాస్త్రవేత్తలు (పిక్చర్స్)

బెంగుళూరు: అంతరిక్ష రంగంలో అగ్ర రాజ్యాల సరసన భారత్ నిలిచింది. అత్యంత క్లిష్టమైన అంగారక గ్రహ యాత్రను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ చేపట్టిన తొలి ప్రయోగంలోనే అంగారకుడి కక్ష్యలోకి భారత్ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా పంపగలిగింది.

మంగళయాన్ యాత్ర విజయవంతం కావడంతో బెంగళూరు ఇస్రో కేంద్రంలో సంబురాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఒకర్నొకరు అభినందించుకున్నారు. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆనందంతో చప్పట్లు చరిచారు.

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేంద్రమంత్రి సదానంద గౌడ తదితరులు ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వీక్షించారు. మామ్ విజయంవంతమైన వెంటనే ప్రధాని నరేంద్రమమోడీ ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం చేయాలని వారిని అభినందించారు.

అనంతరం నెల్లూరు జిల్లా శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ షార్‌లో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకున్నారు. బెంగుళూరు నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు, ఉద్యోగులు ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రాబోయే కాలంలో ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను పీఎస్ఎల్వీ సీ 24 ద్వారా 2013 నవంబర్ 5న షార్ నుంచి నింగిలోకి పంపారు. బుధవారంతో అనుకున్న కక్ష్యలోకి ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.

 సంబురాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబురాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేంద్రమంత్రి సదానంద గౌడ తదితరులు ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వీక్షించారు.

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

మామ్ విజయంవంతమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం చేయాలని వారిని అభినందించారు.

 సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

మామ్ విజయంవంతమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు అలింగనం చేసుకోని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం చేయాలని వారిని అభినందించారు.

 సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

మంగళయాన్ యాత్ర విజయవంతం కావడంతో బెంగళూరు ఇస్రో కేంద్రంలో సంబురాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఒకర్నొకరు అభినందించుకున్నారు.

 సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

మంగళయాన్ యాత్ర విజయవంతం కావడంతో బెంగళూరు ఇస్రో కేంద్రంలో సంబురాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు విక్టరీ సింబల్‌ను చూపిస్తున్న దృశ్యం.

 సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

అత్యంత క్లిష్టమైన అంగారక గ్రహ యాత్రను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ చేపట్టిన తొలి ప్రయోగంలోనే అంగారకుడి కక్ష్యలోకి భారత్ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా పంపగలిగింది.

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు


మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పాఠశాలలో ఐదు నిమిషాల పాటు ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించాలని అన్నారు.

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు


వైఫల్యాలకు తొలి బాధ్యత నాది. విజయాలకు బాధ్యత శాస్త్రవేత్తలది అంటూ ధైర్యంగా ముందుకెళ్లండని సూచించారు.

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

సంబరాలు జరుపుకున్న శాస్త్రవేత్తలు

మంగళయాన్ యాత్ర విజయవంతం కావడంతో బెంగళూరు ఇస్రో కేంద్రంలో సంబురాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఒకర్నొకరు అభినందించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+