దారుణం: నైజీరియన్ మహిళపై కదులుతున్నఆటోలో..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నైజీరియన్ మహిళ పైన కదులుతున్న ఆటోలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన డ్రైవర్ వయస్సు 45 ఏళ్లు ఉంటుంది.
ఈ సంఘటన ఢిల్లీలోని షాపురా ప్రాంతంలో జరిగింది. 45 ఏళ్ల నైజీరియా మహిళపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సదరు మహిళ షాపురాలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాలని ఓ ఆటోలో ఎక్కింది.

మరో ఆటో డ్రైవరు వచ్చి ఆమె వెనుకనే కూర్చున్నాడు. మార్గం మధ్యలో వారు ఆమెను లైంగికంగా వేధించారని, తర్వాత ఆమెను ఆటో నుంచి తోసేశారని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
ఇద్దరు నిందితుల్లో ఆగ్యాపాల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం నాడు చెప్పారు. అతని సోదరుడు బల్జీత్ కోసం గాలిస్తున్నారు. నిందితులు ఇద్దరు ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం డిడియు ఆసుపత్రికి తరలించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications