పన్నీర్, పళని దెబ్బ: బెంగళూరు రిసార్ట్ కు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్లాన్ !
తమిళనాడు ప్రభుత్వంతో ఆడుకుంటున్న టీటీవీ దినకరన్ ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్నాడు. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాలో .
పుదుచ్చేరి/బెంగళూరు: తమిళనాడు ప్రభుత్వంతో ఆడుకుంటున్న టీటీవీ దినకరన్ ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్నాడు. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాలో పెట్టి తమిళనాడు ప్రభుత్వానికి సవాలు విసిరాడు.
రిసార్ట్ లో ఉండవలసిన ఎమ్మెల్యేలు బుధ, గురువారం రోజుల్లో పుదుచ్చేరి బీచ్ కు వెళ్లి వాకింగ్ చేస్తూ బీచ్ లో స్నానం చేస్తూ జల్సాలు చేస్తున్నారు. బీచ్ కు వెలుతున్న ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉందని టీటీవీ దినకరన్ వర్గం నాయకులు పసిగట్టారు.

ఐదు మంది ఎమ్మెల్యేలను తమ దారికి తెచ్చుకోవడానికి సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చెయ్యడంతో మాన్నార్ గుడి మాఫియా అలర్ట్ అయ్యింది. ఇదే సమయంలో పుదుచ్చేరి సమీపంలోని రిసార్ట్ దగ్గర ఆందోళనలు మొదలు కావడంతో దినకరన్ వర్గం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలు ఉంటే గొడదూకే అవకాశం ఉందని అనుమానంతో వారిని గురువారం రాత్రి బెంగళూరు తరలించడానికి రంగం సిద్దం అయ్యింది. బెంగళూరు శివర్లలోని రిసార్ట్ లో ఎమ్మెల్యేలను పెట్టాలని దినకరన్ వర్గం నిర్ణయించింది. గతంలో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ లో పెట్టి సక్సస్ కావడంతో ఆ సెంటిమెంట్ ను దినకరన్ ఫాలో అవుతున్నారని తెలిసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications