ఒకే వేదికపై రజనీకాంత్, కమల్ హాసన్, స్టాలిన్
ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మౌత్ పీస్ మురసోలి పత్రిక 75 సంవత్సరాల వేడుకలో నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు హాజరయ్యారు.
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మౌత్ పీస్ మురసోలి పత్రిక 75 సంవత్సరాల వేడుకలో నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు హాజరయ్యారు.

చాలా రోజుల తర్వాత కమల్, రజనీలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మురసోలి పత్రిక కార్యక్రమానికి డిఎంకె నేత స్టాలిన్ కూడా హాజరయ్యారు.

స్టాలిన్ సోదరుడు అళగిరి మాత్రం డుమ్మా కొట్టారు. చెన్నైలో మురసోలి పత్రిక జుబ్లీ వేడుకలు జరిగాయి. ఇవి అంగరంగ వైభవంగా జరిగాయి.












Click it and Unblock the Notifications