వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయెన్స్ జియో మరో సంచలనం : చీప్‌గా డీటీహెచ్ సర్వీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం రంగ సంస్థలను కోలుకోలేని దెబ్బ కొట్టిన రిలయెన్స్ జియో.. రాబోయే రోజుల్లో కేబుల్ ఆపరేటర్లతో పాటు ఆ రంగంలో సేవలందిస్తోన్న యిర్ టెల్‌, టాటాస్కై, వీడియోకాన్‌, డిష్ టీవీలు డీటీహెచ్ లను దెబ్బకొట్టడానికి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది.

ప్రస్తుత డీటీహచ్ (డైరెక్ట్ టూ హోమ్, డిష్ నెట్ వర్క్) నెట్ వర్క్ లను ఆయా సంస్థలు రూ.275 నుంచి రూ.300 నెలవారి ఛార్జీలతో అందిస్తున్నాయి. ఇప్పుడిక రిలయెన్స్ జియో డీటీహెచ్ ఆ సేవలను కేవలం రూ.185 కే అందించడానికి సిద్దమవుతోంది. దీనిపై రిలయెన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Reliance Jio to Launch India's Cheapest DTH Service: Will it Give a Tough Competition to Airtel?

ముఖ్యంగా రిలయెన్స్ జియో డీటీహెచ్ దెబ్బకు ఎయిర్ టెల్ కు భారీ దెబ్బపడే అవకాశం ఉంది. ఇప్పటికే రిలయెన్స్ జియో ఆఫర్ ను తట్టుకుని టెలికాం రంగంలో నిలబడేందుకు ఎయిర్ టెల్ శతవిధాలా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
It is just 2 months of Reliance Jio in the market, and the telecom operator has created a sensation, giving sleepless nights to its competitors, including Airtel, Vodafone, Idea and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X