రైట్స్‌లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌ రైట్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరిరోజు 25 జూన్ 2019.

సంస్థ పేరు: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌ (RITES లిమిటెడ్)

మొత్తం పోస్టుల సంఖ్య : 16

RITES recruitment 2019 apply for 16 Engineer Post

పోస్టు పేరు: ఇంజినీర్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 25 జూన్ 2019

విద్యార్హతలు : బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: 32 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 4 జూన్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 25 జూన్ 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2ZAFPMs

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+