10వేల కోట్లు డిపాజిట్ చేస్తే బెయిల్: సుబ్రతాకు సుప్రీం

ఐదువేల కోట్ల రూపాయల నగదు, మరో ఐదువేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీ చూపించాలని సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్‌ను ఆదేశించింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్షణ్, జస్టిస్ జెఎస్ ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం సుబ్రతా రాయ్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది.
అదే సమయంలో స్తంభింప చేసిన బ్యంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. సహారా కంపెనీకి సంబంధించిన ఏఏ బ్యాంకు అకౌంట్లను డీఫ్రీజ్ చేయాలో ఆ అకౌంటు నెంబర్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసును గురువారానికి












Click it and Unblock the Notifications