24గంటల్లో థరూర్‌ను మళ్లీ, ఆ ఆరేళ్లలో కోట్లు సంపాదించిన సునంద!
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌ను శుక్రవారం నాడు మరోసారి ప్రశ్నించారు. ఇరవై నాలుగు గంటల్లోనే థరూర్‌ను రెండోసారి ప్రశ్నించారు. గురువారం నాడు థరూర్‌ను పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఓసారి ప్రశ్నించారు.
డీసీపీ పీఎస్ కుష్వంత్, సీనియర్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర సింగ్‌ల ఆధ్వర్యంలో థరూర్‌ను ప్రశ్నించారు. మొదటిసారి ప్రశ్నించినప్పుడు చెప్పిన వాటిని, సాక్షుల నుండి సేకరించిన వాటి ఆధారంగా ఇరవై ప్రశ్నలు తయారు చేసుకొని గురువారం నాడు ప్రశ్నించారు. శుక్రవారం మరోసారి ప్రశ్నించారు. కాగా, ఐపీఎల్ తదితర అంశాల పైనా ప్రశ్నించారు.

దుబాయ్‌లో సునంద పుష్కర్ ఆరేళ్లలో...
సునంద పుష్కర్ 90లలో దుబాయ్‌లో ఆరేళ్ల పాటు ఉన్నారు. ఆమె తన తొలి భర్త సుజిత్‌తో కలిసి ఉన్నారు. ఆమె ఆమె తన తెలివితేటలతో కోట్లాది రూపాయలు సంపాదించారని సమాచారం.
సమాచారం మేరకు... సునంద మృతి చెందే సమయానికి ఆమెకు దుబాయ్‌లో 12 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి విలువ రూ.93 కోట్లుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆమె 2004 నుండి 2010 వరకు దుబాయ్‌లో ఉన్న సమయంలో సంపాదించారు. అదే సంవత్సరం ఆమె శశిథరూర్‌ను వివాహం చేసుకున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications