బస్సులో హస్త ప్రయోగం: తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్య, భగ్గుమన్న నెటిజన్లు

Posted By:
Subscribe to Oneindia Telugu
  బస్సులో వ్యక్తి హస్తప్రయోగం: సెల్‌లో బంధించిన విద్యార్థిని!!

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బస్సులో ఓ వ్యక్తి విద్యార్థినిని స్పృశిస్తూ హస్త ప్రయోగం చేసిన సంఘటనపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  బస్సులో వ్యక్తి హస్తప్రయోగం: సెల్‌లో బంధించిన విద్యార్థిని


  అత్యాచర సంంస్కృతి ప్రబలి ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న బస్సులో హస్త ప్రయోగం చేసుకోవడం పెద్ద నేరమేమీ కాదని ఆమె అన్నారు.

  Taslima Nasreen calls Delhi bus masturbation incident

  హస్త ప్రయోగం ఘటనపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. అత్యాచారాలు, హత్యలు చేయడానికి బదులు పురుషులు హస్త ప్రయోగం చేసుకోవాలని అన్నారు.

  బహిరంగంగా హస్త ప్రయోగం చేసుకోవడం నేరమా అని ఆమె అడిగారు. మంచిది, అది బాధితులు లేని నేరమని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Taslima Nasreen calls Delhi bus masturbation incident 'victimless crime', gets slammed on social media.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి