ఎయిర్ ఇండియా బిడ్ గెల్చుకున్న టాటా సన్స్

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 68 ఏళ్ల తరువాత మళ్లీ టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. టాటా సన్స్ వేసిన బిడ్‌ను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఒకప్పుడు టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అర్థ శతాబ్దం దాటింది. ఆ తరువాత ఇప్పుడు అదే టాటా సంస్థ మళ్లీ ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి తన సొంతం చేసుకుంది.
https://twitter.com/ANI/status/1446425302016479234
(ఈ వార్త అప్డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేయండి.)












Click it and Unblock the Notifications