పండుగలు, ప్రేమ సందేశాలు మరియు ఓ కప్పు కాఫీ

Written By: Staff
Subscribe to Oneindia Telugu

కుటుంబానికి దూరంగా ఉంటున్నప్పుడు ఇంటి ఆహ్లాదాన్ని, అలాగే ఎనలేని సంతోషం, ప్రేమను మనం కోల్పోతాం. అయితే, పండుగలు మనకు కొంతలో కొంత ఆ లోటును తీర్చుతాయి. పండుగలు వస్తే మనం మళ్లీ ఇళ్లకు వెళ్తాం. మన వారితో సమయం కేటాయిస్తాం. ఇప్పుడు ఉగాది పండుగ వచ్చింది. మనలో చాలామంది ఇంటికి వెళ్లి తమ వారితో ఈ పండుగను జరుపుకునేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

Festivals messages of love and a cup of coffee

ఉగాది, దక్షిణాది పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది దక్షిణాదికి ఏడాది ప్రారంభం. ఇది తెలుగు వారికి, కన్నడ వారికి అతి ముఖ్యమైన రోజులలో ఒకటి. ఏదైనా కొత్తది ప్రారంభించేందుకు ఈ పండుగ సరైన సమయం! కొత్త సంవత్సరం సందర్భంగా అందరు కొత్త దుస్తులు కొంటారు. మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటారు. ఉగాది పచ్చడి, రుచికరమైన భోజనం తయారు చేసుకుంటారు. ఉగాది అంటే ప్రేమ, కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే పండుగ.

వీటన్ని కలయిక బ్రూ. ఆత్మీయులతో ఆనందపు క్షణాలను పంచుకోవడంలో బ్రూ మీకు తోడుగా ఉంటుంది. ప్రేమకు చిరునామా బ్రూ.. దీనిని విశ్వసించేవారు ఆత్మీయులతో కలిసి ఆనందపు క్షణాలను పంచుకునేందుకు ఎల్లప్పుడు ప్రోత్సహిస్తారు. పండుగ అంటే ఆత్మీయులను కలిసే సమయం. ఈ ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు 'బ్రూ' అందిస్తున్న ఆత్మీయ సందేశం ఇది.

Festivals messages of love and a cup of coffee

 గత ఏడాది కృష్ణా పుష్కరాల సమయంలో బ్రూ అద్భుతమైన చొరవ చూపించింది. తెలుగు ప్రజలకు ఈ పుష్కరాలు ఎంతో పవిత్రమైనవి. ఈ పుష్కరాలు ప్రతి పన్నెండేళ్లకు ఓసారి నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పుష్కరాలు జరుగుతాయి.

 కృష్ణా పుష్కరాల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో 430 బ్రూ ఇన్‌స్టాంట్ కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజలకు కాఫీని మరింత చేరువ చేసేందుకు 4 మిలియన్ల మేజికల్ కప్పుల కాఫీని అందించారు. ప్రతి కప్ కాఫీ కూడా రెండు రాష్ట్రాల ప్రజలకు ఏకైక ఆత్మీయ సందేశాన్ని పంచింది.

Festivals messages of love and a cup of coffee

కాబట్టి, ఈ ఉగాదికి మీరు ఎక్కడున్నా పర్వాలేదు. ఏ భౌగోళిక ప్రాంతంలో ఉన్నామనేది మరిచిపోండి. ఓ కప్పు కాఫీని షేర్ చేసుకోండి!

 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ugadi is all about love, warmth and togetherness. Here are the values that BRU has always stood for - celebrating moments of joy with loved ones.
Please Wait while comments are loading...