కుప్పకూలిన స్కూల్ భవనం, శిథిలాల కింద 20 మంది?

వెల్లూరు:తమిళనాడులోని వెల్లూరులో స్కూల్ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద సుమారు 20 మంది ఉన్నారని సమాచారం.శిథిలాల క్రితం చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ప్రైవేట్ స్కూల్ భవనం నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో శిధిలాల కింద 20 మంది చిక్కుకుపోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురిని సురక్షితంగా రక్షించారు.సహయక చర్యలు చేపడుతున్నారు.

under construction school building collapses in vellore

మాంటిస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్ కొరంతగల్ ఏరియాలోని జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ లను, ఫైరింజన్లను సంఘటనస్థలానికి రప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+