వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:ఏందీ సామీ ఇదీ.. ఇదీ ఫుట్ ఓవర్ బ్రిడ్జా అనుకున్నావా..? లేక

|
Google Oneindia TeluguNews

రోడ్లపై ప్రయాణాలు కామనే.. కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జీ మీద కాస్త రిస్క్.. టూ వీలర్ వెళ్తేనే నానా రచ్చ చేస్తారు. మరీ ఆటో రిక్షా వెళితే.. ఇంకేమైనా ఉంటుందా.. అవును ఓ ఆటో అలా వెళ్లింది. ఇంకేముంది.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ట్రోల్ అవుతుంది. మరీ ఆ వీడియోను మీరు కూడా చూడండి.. నెటిజనలు తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జీ మీద ఆటో అలా ప్రశాంతంగా వెళుతుంది. ఆటో డ్రైవర్ ఇంత ధైర్యం ప్రదర్శించడా అని నెటిజన్లు అంటున్నారు. స్మైల్ ఆడ్రాజా పేరుతో వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గూగుల్ మ్యాప్స్ చూపించిన విధంగా వెళ్లొద్దు అని రాసుకొచ్చారు. అలా వెళితే ఇబ్బందులు తప్పవన్నారు. అయితే మరొకరు మాత్రం ఆ బ్రిడ్జీ రెండు గ్రామాల మధ్య నిర్మించిందని అంటున్నారు. ఎన్ఎచ్ 48 అంటూ చెబుతున్నారు. కానీ ఆ వాదనతో మిగతా వారు ఏకాభవించడం లేదు.

Watch: Autorickshaw takes foot overbridge to cross road

వీడియో ట్రోల్ అవుతుంది. 185.3 కే వ్యూస్ వచ్చాయి. 604 మంది రీ ట్వీట్ చేశారు. ఒక యూజర్ గూగుల్ మ్యాప్ గుడ్డిగా నమ్మొద్దని.. తనకు వ్యక్తిగతం ఎదురయిన అనుభవాలను రాశారు. ఇందుకు గూగుల్ మ్యాప్స్‌ను బ్లేమ్ చేయొద్దని రిత్జాక్ అనే యూజర్ రాశారు. ఆటో డ్రైవర్ రూల్స్ బ్రేక్ చేశారని కామెంట్ చేశారు. అతనిని తప్పుపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించారని.. ఫైన్ విధించాలని కోరుతున్నారు.

నిజమే ఆటో అలా వెళ్లడం తప్పే.. దిగే సమయంలో మెట్ల నుంచి కిందకు వచ్చినట్టు ఉంది. అందులో ప్రయాణికులు ఉంటే ఇబ్బంది పడేవారు. వారికి ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యులను నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలు విడిపోయారు. ఒకరెమో.. రోడ్డు ఉందని.. మరొ వర్గం రూల్స్ బ్రేక్ చేశారని వాదిస్తున్నారు. వీడియో మాత్రం తెగ ట్రోల్ అవుతుంది.

English summary
auto crossing a highway by running over the footbridge has gone viral on the internet. Netizens are amused to see the auto driver adopting strange yet daring means to cross the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X