ఏడడగులు వేస్తుంటే.. ప్యాంట్ జారింది(వీడియో)

Subscribe to Oneindia Telugu

ఛంఢీగ‌ఢ్: ఓ పంజాబీ జంట వివాహంలో సరదా ఘటన చోటు చేసుకుంది. సిక్కుల ప‌విత్ర గ్రంథం చుట్టూ త‌న కాబోయే భార్య‌తో క‌లిసి తిరుగుతున్న స‌మ‌యంలో అనుకోకుండా ఆ యువ‌కుడి పైజామా(ప్యాంట్) జారింది.

కానీ అత‌ను ప్యాంట్‌ను పైకి లాగుతూ త‌న ప‌రువును కాపాడుకుంటూ అలాగే ముందుకు న‌డిచాడు. ఆ త‌ర్వాత అత‌ని కుటుంబసభ్యులు ఎవ‌రో వచ్చి అత‌నికి సాయం చేశారు.

ఈ ఘ‌ట‌నతో పెళ్లికి వ‌చ్చిన బంధువుల‌ ముఖాల్లో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 3లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Grooms Pajama Falls During His Own Wedding Ceremony in punjab.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి