ప్రీతిజింతా, నెస్ వాడియా వేధింపుల కేసు: మరో ట్విస్ట్
ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియా పైన బాలీవుడ్ నటి ప్రీతిజింతా కేసు పెట్టిన విషయం తెలిసిందే. మే 30వ తేదీన స్టేడియంలో నెస్ వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ప్రీతిజింతా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై మరో కోణం తాజాగా వినిపిస్తోంది.
తాను ప్రీతి జింతా పైన ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు నెస్ వాడియా చెప్పారట. మే 30వ తేదీన వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ప్రీతి జింతా అతని తల్లిని ఇరవై నిమిషాల పాటు నిలబడేలా చేసిందట. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.

అయితే, ఈ విషయాన్ని పక్కన పెట్టిన ప్రీతిజింతా తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకరమని ఆయన చెబుతున్నారట. ప్రీతిజింతా తన పైన ఫిర్యాదు చేయడంపై నెస్ వాడియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు నెస్ వాడియాకు సమన్లు జారీ చేసేముందు పోలీసులు ప్రీతిజింతాను స్టేట్‌మెంట్‌తో పాటు మరికొందరిని విచారించనున్నారట. ఇదిలా ఉండగా... ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు సాక్ష్యులను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే వారు పోలీసులకు సహకరించడం లేదని సమాచారం.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications